ఒకావిడ ప్రశ్నలు జవాబులు శీర్షికలో అడిగింది. తిండి, నిద్ర లాగే సెక్స్ కూడా చాలా సహజమైన ప్రాధమిక శారీరక అవసరం కదా. మరి మిగిలిన వాటిపై రానన్ని పుస్తకాలు, సినిమాలు, సీరియల్స్ సెక్స్‌కి సంబంధించి మాత్రమే ఎందుకు వస్తున్నాయి? వాటిపట్ల వయోభేదం లేకుండా వెర్రి ఆసక్తి ఎందుకు చూపుతున్నారో తెల్పగలరు.
జవాబు: తిండి, నిద్ర లాగా సెక్స్ ఒకరితో అయ్యే పని కాదుకాబట్టి.
1:07 పూర్వాహ్నం వద్ద నవంబరు 11, 2007 |
hilarious !
4:45 అపరాహ్నం వద్ద జూన్ 10, 2008 |
నా ఉద్యేశంలో తిండి తినడం, నిద్ర పోవడం కళలు కావు. కాని, చతుష్షష్టి కళలలో సెక్సు ఒకటి!