మూడేళ్ళ మనవడితో నా సంభాషణ:
పండూ ఏం సినిమా చూసావురా?
ఖుషీ తాతయ్యా!
ఎవరున్నారురా అందులో?
భూమిక తాతయ్యా!
ఎలాఉందిరా భూమిక?
చాలాబాగుంది తాతయ్యా!
చేసుకుంటావా?
ఆ చేసుకుంటా తాతయ్యా!
ఇంతలో వాళ్ళమ్మ ఫోన్ తీసుకుంది ఏంటి బాబాయ్ వాడు అంటున్నాడూ అంటూ
నేను: నీ కొడుకు భూమికను చేసుకుంటాడంట. ఏమిచేసుకుంటాడంట బాబాయ్?
ఫక్కనున్నపండుగాడు పెద్దగా అరిచాడు ఏమని? పెళ్ళీళ్ళీళ్ళీళ్ళీళ్ళీళ్ళీళ్ళీ అని.

8:32 పూర్వాహ్నం వద్ద అక్టోబర్ 21, 2007 |
భూమికకు పెళ్ళి కుదిరినట్లుంది.వేరే ఎవర్నైనా చూసుకోమని చెప్పండి.