
ప్రొద్దున్నే వార్డులో రౌండ్సు కెళ్ళాను. అప్పటికి ఆరురోజులక్రితం పుట్టిన పసిబిడ్డడు తల్లి ఒడిలో బజ్జున్నాడు. వాడి ఫోజు చూస్తే తల్లి పొట్టలో ఉన్నట్లే ఉంది. మంచి అవకాశంకదాని కెమేరాకోసం పరిగెట్టి తీసుకొచ్చి చూస్తినిగదా వాడి ఫోజు మార్చేసి ఇదిగో ఇలా దర్శనమిచ్చాడు.
Like this:
Be the first to like this post.
This entry was posted on అక్టోబర్ 11, 2007 at 11:48 అపరాహ్నం and is filed under MEMORIES. You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.
7:07 అపరాహ్నం వద్ద అక్టోబర్ 18, 2007 |
డాక్టరుగారూ!స్వాగతం!!మీ బాబు బాగున్నాడు.
5:24 అపరాహ్నం వద్ద అక్టోబర్ 22, 2007 |
hai the pictures are nice
but the comments are nicer